బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-అసలు సంగతి ఇదిటండి బాబూ !!


మన రాజకీయ నాయకులు చెప్పేదోటీ, చేసేదోటీ అని అందరకూ తెలుసు. కానీ, మన ‘ఫార్మర్ సి.ఈ.ఓ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, మరీ ఇంత పచ్చిగా చెప్తారని అనుకోలేదు.దీని అర్ధం ఏమిటంటే, మీరూ మీరూ కొట్టుకొని చావండి. మాకే లాభం అన్నమాట.ఒక విషయం, రేపటి పేపర్లలో దీనిపై ఇంకో స్టేట్మెంటొచ్చేస్తుంది. అబ్బేబ్బే నేనసలు అలాటిదేమీ అనలేదూ, ‘సాక్షి’ కాంగ్రెస్ పేపరు కాబట్టి నేన్ననది వక్రీకరించారూ అని.ఇదంతా ‘తెలుగు దేశం’ మీద కుట్రా అని !!

Read it here.

4 Responses

  1. ఓ వేళ చంద్రబాబు చెప్పింది నిజమైనా అందులో నాకు తప్పనిపించటంలేదండి,
    బాబుగారు. రాష్ష్ట్రం లో జరుగుతున్న అక్రమాలు, కిడ్నాపులు, ఆసుపత్రులు
    తగలబడటాలు, పడవ ప్రయాణాల ప్రమాదాలు చూస్తుంటే ప్రళయం ఇప్పుడె
    వచ్చేసినట్లు అగుపిస్తున్నది.

    Like

  2. దీంట్లో తప్పేమిటో నాకు అర్ధం కావడంలేదు. సాక్షి వాడు రాసినది కరెక్టే కదా.. తెలుగుదేశాన్ని ఇరికిద్దామనుకొని కాంగ్రెస్సే ఇరుక్కుపోయింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రెండు ప్రాంతాలలో ఉద్యమం నడిపించడం కంటే ఏమీ చేయలేడు.

    Like

Leave a comment