బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-అసలు సంగతి ఇదిటండి బాబూ !!

మన రాజకీయ నాయకులు చెప్పేదోటీ, చేసేదోటీ అని అందరకూ తెలుసు. కానీ, మన ‘ఫార్మర్ సి.ఈ.ఓ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, మరీ ఇంత పచ్చిగా చెప్తారని అనుకోలేదు.దీని అర్ధం ఏమిటంటే, మీరూ మీరూ కొట్టుకొని చావండి. మాకే లాభం అన్నమాట.ఒక విషయం, రేపటి పేపర్లలో దీనిపై ఇంకో స్టేట్మెంటొచ్చేస్తుంది. అబ్బేబ్బే నేనసలు అలాటిదేమీ అనలేదూ, ‘సాక్షి’ కాంగ్రెస్ పేపరు కాబట్టి నేన్ననది వక్రీకరించారూ అని.ఇదంతా ‘తెలుగు దేశం’ మీద కుట్రా అని !!

Read it here.

%d bloggers like this: