బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    మీ అందరినీ మళ్ళీ “బోరు” కొట్టడానికి సోమవారంనుండీ మళ్ళీ వచ్చేస్తున్నానోచ్.. ముందుగానే ఎలర్ట్ చేసేస్తే నాకూ, మీకూ మంచిదని ఈ టపా.ఎన్నెన్ని కబుర్లున్నాయో..ఎవరితో చెప్పుకోను మరి?

   ఈ రెండు రోజులూ నవ్వుకోడానికి ఓ బొమ్మ పెట్టాను. నిన్ననే 42 ఏళ్ళ దాంపత్యప్రయాణం పూర్తి చేశాము.. ఆ సందర్భంలో మా పిల్లలు చేసిన అల్లరి ఇంతా అంతానా…

4242aphoto 1 (1)

Advertisements

10 Responses

 1. బాబుగారూ! ఇన్నాళ్లూ మీ టపాలు రాక తెలియని వర్రీ! దూరం చేసినందుకు ధన్యవాదాలు. త్వరగా రాయండి మరి.

  Like

 2. తొందరలో మీ జంట గోల్డెన్ జుబిలీ చేసుకోవాలని ఆశ…. దీవించేస్తున్నా…… జీవశ్చ శరదాం శతం….
  చాలా రోజుల్నుంచి కనపడకపోతే…. అర్ధం కాలా….

  Like

 3. welcome back and happy 42

  Like

 4. శాస్త్రిగారూ,

  “వర్రీ! దూరం చేసినందుకు ధన్యవాదాలు.” — మీరు పెట్టిన punctuations ధర్మమా అని అర్ధం చేసికున్నదేమంటే అందరికీ దూరంగా ఉండడంతో సుఖ పడ్డారని !!!
  అయినా మిమ్మల్నందరినీ అలా సుఖపడనిస్తానా? ఈవేళ భీమాశంకర్ వెళ్తున్నాము.

  శర్మగారూ,

  మీ ఆశీర్వచనానికి ధన్యవాదాలు…ఆ భగవంతుడి దయా, మీలాటి పెద్దల ఆశీర్వచనాలూ ఉంటేచాలు సార్…

  డాక్టరుగారూ,

  Thank you very much..

  Like

 5. WAITING…TING….TING….TING:-)))))

  Like

 6. మీ ఇద్దరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు

  Like

 7. శుభాకాంక్షలు….

  Like

 8. శ్రీదేవిగారూ,

  మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు.ఇంక TING…TING..సంగతంటారా మొదలెట్టేశానుగా…

  బోనగిరిగారూ,

  థాంక్స్…

  Like

 9. so glad to see you sir 🙂
  Hearty congratulations

  Like

 10. సమీరా,

  ధన్యవాదాలు..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: