బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అభినవ భగీరథుడు

కాటన్ ఆనకట్ట

    ఎప్పుడో ఒకసారి ఆంధ్రపత్రిక సచిత్రవార పత్రికలో ఒక కథ చదివినట్టు జ్ఞాపకం. ధవళేశ్వరం దగ్గర గోదావరికి ఆనకట్ట కట్టిన సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి, ఒక మహనీయుడు సంకల్పం చెప్పుకుంటూ , వీరినిగురించి కూడా ప్రస్తావించినట్టు. ఆ కథ అయితే గుర్తుంది కానీ, ఆ కథ ప్రచురించిన పుస్తకాన్ని, ఇన్ని సంవత్సరాల తరువాత, ఎక్కడ సంపాదించేదీ?మా ఇంటావిడ మొత్తానికి వెదికి పట్టేసింది. ఆ కథ గురించి మీరందరూ వినే ఉంటారు. అయినా ఇంకొకసారి చదివి ఆనందించండి. ఈ కథ మొట్టమొదటిసారి ఆంధ్రపత్రిక 1959 సెప్టెంబరు 16 వ తారీకు సంచికలో ప్రచురించారు.

00000065.pdfఅభినవ భగీరధుడు.

    మరి ఆ పుణ్యాత్ముడు చేసిన మహత్కరమైన పని వలన కోనసీమ కి వచ్చిన లాభమేమిటంటారా…

   ఇదిగో… KKonseeama 20

%d bloggers like this: