బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు — కోజాగిరీ పూర్ణిమ


Happy Kojaagiri

    ఇక్కడ మహారాష్ట్ర లో ఈ రోజు అంటే 18-10-2013 న కోజాగిరి పౌర్ణిమ గా ఆచరిస్తారు. ఈ కోజాగిరి పూర్ణిమ ప్రాముఖ్యత నేను వ్రాయడం కంటే , క్రింద ఇచ్చిన లింకుల లో చదివితేనే బాగుంటుందేమో అని నా అభిప్రాయం.

Importance of Kojagiri Purnima

    ఈ కోజాగిరి పౌర్ణమి గురించి ఆంధ్రభూమి 1940 నవంబరు సంచికలో ప్రచురించిన వ్యాసంకూడా చదవండి.

కోజాగిరీ..

    ఈరోజు మసాలా దూధ్ తయారుచేసికుని తప్పకుండా త్రాగాలి. అది తయారుచేయడం ఎలాగో ఇక్కడ చదవండి.

ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ చదవండి.

    HAPPY KOJAGIRI

    గమనిక : అసలు ఈ టపా కి సమాచారం అంతా సేకరించింది మా ఇంటావిడ. కానీ తన బ్లాగ్ స్పాట్ లో ఈ pdf లూ వగైరా పెట్టడం వీలుకాకపోవడంతో నేను వ్రాయాల్సొచ్చింది. ఈ టపాకి సంబంధించినంతవరకూ ఘనత అంతా మా ఇంటావిడదే.. .

6 Responses

 1. ఈ కోజాగిరి పూర్ణిమను R.S.S వారు బాగా సెలిబ్రేట్ చేస్తారు.

  Like

 2. శ్యామలరావు గారూ,

  అలా అనుకుంటే , మా చిన్నప్పుడు “రాఖీలు” ఆర్ ఎస్ ఎస్ వాళ్ళే కట్టుకునేవారు. మరి ఇప్పుడో, దేశమంతా ఓ ఫాషనైపోయింది. మరో విషయం, గత యాభై ఏళ్ళుగా, ఆర్ ఎస్ ఎస్ కానివాళ్ళుకూడా, ఈ కోజాగిరి పౌర్ణమి జరుపుకోవడం.

  Like

  • భమిడిపాటివారూ,
   యత్రయత్ర రఘునాథకీర్తనం అన్నట్లు ఎక్కడెక్కడ డబ్బు చేసుకునే అవకాసం ఉన్నదో అక్కడక్కడ వ్యాపారవిజృంభణ ఉండును కదా. ఈ రాఖీల వ్యాపారం లాభసాటి కాబట్టే జనం మీద వ్యాపారస్థులు సెంటిమెంటు సెంటు రుద్ది పావలా వస్తువుకు పాతికలూ ఏభైలూ రూపాయలు వసూలు చేస్తున్నారు మరి. ఖరీదైన రాఖీ అనేది status symbol కదా ఇప్పుడు.

   Like

 3. కో జాగిరీ గురించిన కధనం బాగుంది.

  Like

 4. పేరు గుర్తులేదు కాని, మహారాష్ట్రలో ఉన్న ఒక్క ఏడాదిలో ఈ పండుగకి హాజరయ్యాము.
  వెన్నెల్లో వండిన పాయసాన్ని అందరికీ ఇచ్చారు.

  Like

 5. శ్యామలరావుగారూ,

  మీరన్నట్టు నాలుగు కాసులు చేసికోవచ్చనుకుంటే చాలు, ఎక్కడెక్కడలేనివీ వచ్చేస్తున్నాయి…

  డాక్టరుగారూ,

  థాంక్స్..

  బోనగిరిగారూ,

  ఎక్కడైతేనేమిటిలెండి.. రుచి చూశారుగా..అది ముఖ్యం..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: