బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అభినవ భగీరథుడు


కాటన్ ఆనకట్ట

    ఎప్పుడో ఒకసారి ఆంధ్రపత్రిక సచిత్రవార పత్రికలో ఒక కథ చదివినట్టు జ్ఞాపకం. ధవళేశ్వరం దగ్గర గోదావరికి ఆనకట్ట కట్టిన సర్ ఆర్థర్ కాటన్ గారి గురించి, ఒక మహనీయుడు సంకల్పం చెప్పుకుంటూ , వీరినిగురించి కూడా ప్రస్తావించినట్టు. ఆ కథ అయితే గుర్తుంది కానీ, ఆ కథ ప్రచురించిన పుస్తకాన్ని, ఇన్ని సంవత్సరాల తరువాత, ఎక్కడ సంపాదించేదీ?మా ఇంటావిడ మొత్తానికి వెదికి పట్టేసింది. ఆ కథ గురించి మీరందరూ వినే ఉంటారు. అయినా ఇంకొకసారి చదివి ఆనందించండి. ఈ కథ మొట్టమొదటిసారి ఆంధ్రపత్రిక 1959 సెప్టెంబరు 16 వ తారీకు సంచికలో ప్రచురించారు.

00000065.pdfఅభినవ భగీరధుడు.

    మరి ఆ పుణ్యాత్ముడు చేసిన మహత్కరమైన పని వలన కోనసీమ కి వచ్చిన లాభమేమిటంటారా…

   ఇదిగో… KKonseeama 20

4 Responses

 1. మంచి లింక్ ఇచ్చారు. ధన్యవాదాలు.

  Like

 2. కాటన్ భగీరథుడే కాదు, నిజమైన ప్రపంచపౌరుడు.

  Like

 3. It is very nice of both of you to dig out this excellent story regarding Sir Arthur Cotton. When I first read it long back I was amazed at the unselfish attitude of not only Sir Cotton but also that of Chayanulu garu.
  Gabbita Krishna Mohan

  Like

 4. కిషోర్ గారూ,

  ధన్యవాదాలు…

  బోనగిరిగారూ,

  నిజమేనండి…

  కృష్ణమోహన్ గారూ,

  మీరన్నట్టు ఎప్పుడో చిన్నతనంలో చదివిన ఈ కథ, నాకు నచ్చిన కథలలో ఒకటి. అదృష్టవశాత్తాన “పాతబంగారం” ఇప్పుడు నెట్ లో లభ్యంఅవడం చేత అందరితోనూ పంచుకోగలిగాను. మీ అభినందనలకి ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: