బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    నేను అప్పుడెప్పుడో నా ఆవకాయ కష్టాలు వ్రాస్తే అందరూ నవ్వుకుని , పైగా మా ఇంటావిడ వ్రాసిన కౌంటరుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, నా గొడవంతా కొట్టిపారేశారు. ఈమధ్యన పాత పుస్తకాలు బ్రౌజు చేస్తూంటే పాపం శ్రీ తురగా సుందరం గారు పడ్డ కష్టాలు వ్యాసరూపంలో అక్షరరూపంఆవకాయ ఇవ్వగా ఆనందవాణి లో ప్రచురించారు..అందుకే అంటాను ఈ ఆవకాయ భాగోతాలు అప్పుడూ ఉండేవి, ఇప్పుడూ ఉంటున్నాయి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైనా సరే పాపం ఆ అమాయక భర్తకే అన్ని కష్టాలూనూ..

గోతెలుగు.కాం వారు గత కొన్నివారాలలాగే ఈ వారంకూడా నా వ్యాసం ప్రచురించారు. తీరికుంటే చదవండి.

Advertisements

2 Responses

 1. ఆవకాయ మన అందరివి కష్టనష్టాలు అందరివే !
  ఎందుకే జిలేబీ నీకు ఈ ఆవకాయ అవస్థలు
  అయ్యవారికే ఆ పని అప్ప జెప్పయ్య వే
  ఆ పై ఇక నీ పని హాయి హాయి యే నే లే !

  జిలేబి

  Like

 2. జిలేబీ,

  అదృష్టవంతులు..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: