ఓరినాయనోయ్… శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి ప్రసక్తే లేకుండగా, శ్రీ బాపు గారిగురించి వ్యాసమా? అలా కూడా సంభవించింది, 1963 లో “హంస” అనే మాసపత్రికలో వచ్చిన వ్యాసం, శ్రీ బాపు గారి ముఖచిత్రంతో ప్రచురించారు. చదవండి…
ఈరోజుల్లో ఓ టివీ ముందర కూర్చున్నా, ఓ పత్రిక తెరిచినా ప్రకటనలే ..ప్రకటనలు. 1949 ఆంధ్రసచిత్రవారపత్రిక లో ఆనాటి ప్రకటనలమీద శ్రీ జి.ఎస్. సూరి గారి వ్యాసం చదివి ఆనందించండి.
ప్రకటనలు-వ్యాసం
Advertisements
Filed under: Uncategorized |
మీరు లింకుల బాబు గా
రాయని భాస్కరుని గా
ఐ పోయారని దిగులుగా ఉంది
LikeLike
డాక్టరుగారూ,
మరీ అలాగ కాదు.అప్పుడప్పుడు అంటే వారాంతంలో పాత పత్రికలలో నేను చదివినవి అందరితోనూ పంచుకోవాలని తహతహ…
LikeLike
మీరిచ్చిన లింకులన్ని నాకూ నచ్చాయండి.
అవి కూడా ఇస్తూ ఉండండి దయ చేసి.
(కన్నడం లో దయ వదిలి అంటారండి)
మీరు మాత్రం దయ చేయండీ
వదల వద్దు వ్రాయడం,
వ్రాయడం వదల వద్దు.
LikeLike
Good info
LikeLike