బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–శ్రీరమణ…


    ఈవేళ ప్రొద్దుట TV 9 లో వచ్చిన కార్యక్రమం ఎవరైనా మిస్ అయిఉంటే ఇక్కడ, ఇక్కడ, ఇక్కడా చూసి ఆనందించండి….

4 Responses

 1. మీరు ఇక్కడ పెట్టిన లింకుల వల్ల నేను ఈ కార్యక్రమం చూడగలిగాను. చాలా బాగుంది. ధన్యవాదాలండీ.

  Like

 2. లక్ష్మి గారూ,

  శ్రీరమణ గారంటే అభిమానం ఉన్న పాఠకులకు నచ్చుతుందనే ఆ లింకు పెట్టాను. మీ స్పందనకు ధన్యవాదాలు…

  Like

 3. మీ అనుమతి తో ఈ పోస్ట్ లింక్ తీసుకోవాలనుకున్నాను. కానీ సమయాభావం వల్ల ..అనుమతి తీసుకోకుండానే ఈ మీ పోస్ట్ లింక్ ఇచ్చాను. మన్నించ గలరు. ధన్యవాదములు.

  దయ చేసి నేను వ్రాసిన పోస్ట్ లింక్ ని ఇక్కడ చూడండి. . http://vanajavanamali.blogspot.in/2012/07/blog-post_10.html

  Like

 4. వనజ గారూ,

  నేనిచ్చిన లింకు ఏమైనా ప్రెవేట్ ప్రోపర్టీయా ఏమిటీ? ఏదో చూడనివారు చూస్తారనే పెట్టాను. దాన్ని మీరు , మీ విమర్శనాత్మక టపాతో సద్వినియోగం చేశారు. ధన్యవాదాలకి అర్హులు మీరు….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: