బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   ఈవేళ టి.వి.చూస్తూంటే, ఒక విషయం గమనించాను.Complan వాళ్ళ హిందీ యాడ్ లో मै बढा तॉ हॉ रहां हूं ! కి తెలుగులో-ఆ పిల్లాడు- ‘నాకు వయసొస్తోంది’ అనేవాడు. వినలేక చచ్చేవాళ్ళం ఇన్నాళ్ళూ!వయసురావడమెమిటండి బాబూ.మొత్తానికి ఎవరికో కొద్దిగా జ్ఞానోదయం అయి మార్చారు–‘నేను పెద్ద అవుతున్నానూ..’ అని !

   అలాగే facebook లో ఒక వీడీయో పెట్టారు.చూసి/విని ఆనందించండి.

Advertisements

6 Responses

 1. ఆ( !! ఆ ప్రకటనలో “వయసు” మాట మార్చేశారా! హాయిగా చూసి
  నవ్వుకొనేవాళ్ళం !! ఇక కంప్యూటర్ కహానీ బాగా నవ్వించింది! నాలాటి
  ( హఫ్నాలెడ్జి )కంప్యూటర్ మేధావులను బాగా చూపించారు !

  Like

 2. ఆదేమిటండీ బాబుగారూ! రాత్రి 10-30 గంటలకు వ్రాస్తె , అపర్నాహం అంటూ
  4.52 అన్న టైము చూపిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో చెబుతారా?

  Like

 3. గురువుగారూ,

  మనకెందుకండి ఆ గొడవలన్నీనూ! ఎప్పుడో అప్పుడు ఓ టైము వేస్తున్నారు కదా. మరీ మీరు అలాటి టెక్నికల్ విషయాలు అడిగి, నన్ను వీధిలో పెట్టాలంటారా? ఎదో గుట్టుగా మీ అబ్బాయినో ఎవరినో అడగొచ్చుకదా! ఏమిటో ఛాదస్తాలు, అడగడానికి మొహమ్మాటం !!

  Like

 4. Nice weblog right here! Additionally your site quite a bit up fast! What host are you the usage of? Can I am getting your associate link for your host? I wish my website loaded up as fast as yours lol.

  Like

 5. I can’t beleive how much dedication you put into this! This comment is way to generic to properly describe your piece! This is great! It’s like a foreign film… short and to the point!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: