బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   ఈవేళ టి.వి.చూస్తూంటే, ఒక విషయం గమనించాను.Complan వాళ్ళ హిందీ యాడ్ లో मै बढा तॉ हॉ रहां हूं ! కి తెలుగులో-ఆ పిల్లాడు- ‘నాకు వయసొస్తోంది’ అనేవాడు. వినలేక చచ్చేవాళ్ళం ఇన్నాళ్ళూ!వయసురావడమెమిటండి బాబూ.మొత్తానికి ఎవరికో కొద్దిగా జ్ఞానోదయం అయి మార్చారు–‘నేను పెద్ద అవుతున్నానూ..’ అని !

   అలాగే facebook లో ఒక వీడీయో పెట్టారు.చూసి/విని ఆనందించండి.

%d bloggers like this: