బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Interview on ND TV


ఇన్నాళ్ళకి ఓ సంచలనాత్మకమయిన ఇంటర్వ్యూ చూశాను ఇప్పుడే. ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి.

Advertisements

4 Responses

 1. మీవలన మంచి డిబేట్ చూడగలిగాను అంకుల్. కృత‌జ్ఞ‌త‌లు. ఇన్ని పోస్టులు రాస్తుంటారు. రాష్ట్ర రాజకీయాలను ఫాలో అవుతుంటారు…జాతీయ రాజకీయాలను ఫాలో అవుతుంటారు. ఇంటి పనులన్నీ చేస్తుంటారు. మీకు ఇన్నిటికి టైమ్ ఎలా దొరుకుతుందో నాకు అర్ధం కావడంలేదు. మీ టైమ్ మేనేజ్‌మెంట్‌మీద‌ ఒక పోస్టు రాయండంకుల్.

  మీ పోస్టులు చదువుతుంటే మీరు జీవితాన్ని చక్కగా ఎంజాయ చేస్తున్నారని నా కనిపిస్తుంటుంది. మీరు ఇలాగే పదికాలాలపాటు జీవించాలని కోరుకుంటున్నాను.

  శుభాభినందనలతో

  Like

 2. సంచలనము అని చెప్పటానికి ఎమీ లేదు తాతా గారు. మన ఎదైనా ఆమే తప్పు ఒప్పుకొంట్టుందని 1గంట చూస్తే ఆమే ఎంత సేపటికి జర్నలిస్ట్ ఏథిక్స్ గురించి మనూ జోసఫ్ తో వాదనకు దిగుతుంది. బర్ఖాదత్ మనలందరిని వెర్రి వెంగళప్పలని చేసింది. అసలికే బర్ఖా దత్ పంజాబి గుంట. పంజాబి గుంటలకి ఉన్న డబ్బు, పేరు ప్రఖ్యతుల పిచ్చి ఇండియాలో ఎక్కడా చూడం. వారి సంగతి తెలియక స్వపన్ గారు చేల్లేలికి అన్న వత్తాసు పలికినట్లు, ఆమేను పల్లెత్తు మాట అనకుండా గమ్ముగా దిష్టి బొమ్మాల కూచున్నాడు ఈ బెంగాలి గాడు. స్వపన్ దాస్ ని నాలుగు పీకాలని అని పించిది. పాపం ఆయన ఆడవారు కన్నీరు పెడితే తెగ బాధ పడి పోయే రకం లా ఉన్నాడు. టి.వి./ఎలెక్ట్రానిక్ మీడియా లో పని చేసే వారు సహజం గా మంచి నటులు అది తేలియదు అతనికి. ఇన్ని రోజుల నుండి బాగా దేశ సంస్కృతిని నాశనం చేసి, ఎదో ఆమే కొంచెం ఎమోషనల్ గా మారితే చాలా మంది జావ గారి పోయినారు. తెలుగు తేజం సంజయ్ బారు, మను జోసేఫ్ ఇద్దరే చివరిదాకా నిలబడింది. ఆమే ఇచ్చిన పేలవమైన వివరణ పదో తరగతి పిల్ల వాడుకూడా ఆమే మాటలు నమ్మడు. కరణ్ థాపర్ ని కూచోపెట్టి ఉంటె బర్ఖా దత్ భుర్ఖాను తోలగించి ఉండేవాడు. అందువలన వాళ్ళు అతనిని పిల వలేదు. తూ తూ మంత్రం గా వాళ్ళు చేప్పాలను కొంది, నలుగుని పిలిచి వారి చేత ప్రశ్నలడిగించి మనకి అర్థమయ్యేటట్టు చూపించారు.

  Like

 3. మీ ఇంటర్వ్యూ అయి ఉంటుందని చూద్దామని వచ్చాను..

  Like

 4. @తేజశ్వీ,

  నేను పెట్టిన లింకు నచ్చినందుకు ధన్యవాదాలు.ఇంక టైం మానేజ్మెంటు విషయానికొస్తే, నాకేమైనా పనా పాటా? ‘ ఇంటి పనులన్నీ చేస్తూంటారు…’ ఈ వాక్యం మా ఇంటావిడ చూసిందంటే ‘ఇదన్నమాట మీరు క్రియేట్ చేసికున్న ఇమేజ్’ అంటూ నన్ను కోప్పడేస్తుంది.మరీ ఇలాటివి వ్రాసి నన్ను ఇరుకులో పెట్టడం ఏమైనా బావుందా?

  @మనవాణి,

  ఎంత బావుందో వినడానికే !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: