బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


  ఈవేళ మధ్యాన్నం టి.వి. చూస్తూంటే, ఎన్ డి.టి.వి లో ఓ కార్యక్రమం చూశాను. దానిలో కామన్వెల్తు క్రీడలూ, దానిలో జరిగిన అవినీతి గురించి చర్చ విన్నాను. ఆ సందర్భంలో ఒక కొత్త సైటు గురించి తెలిసింది. వీలుంటే మీరుకూడా
ఒకసారి చూడండి…దాంట్లో నాకు జలగాం లో జరిగిన ఒక అనుభవం గురించి వ్రాశాను ఇక్కడ.
.

7 Responses

 1. Thx for sharing this Interesting site information sir.

  Like

 2. నమస్కారం ఫణి బాబు గారు!
  మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నాను. ఇందులోని అన్ని అబిప్రాయాలతో నేను ఏకీభవించకపోయినా మీలోని కసి కి నిజంగా జోహారులు! నా బ్లాగ్ లోని మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  Like

 3. వేణూ శ్రీకాంత్,

  ఆ సైటు నచ్చినందుకు సంతోషం.

  Like

 4. హనుమంతరావు గారూ,

  నన్నర్ధం చేసికున్నందుకు సంతోషం.కానీ, శ్రీ వి.జె గారికి కోపం వచ్చేసింది.నేను తెలుగు ప్రజానీకాన్ని ఏమీ అనలేదు. మన నాయకులు చేసే రాజకీయాల్ని భరించలేక పడే ఆవేదననే ఇలా టపాలో వ్రాశాను.

  Like

 5. లంచం గురించిన మంచి సైట్ గురించి చెప్పారు!
  ఇంత మంచి విషయం చెప్పిన మీకు మేం ఏం
  ఇచ్చుగోగలమండి!! బాబు గారూ!!

  Like

 6. Perfect. Sir, I want to send u a mail. Please send me a test mail at sujatauma@gmail.com. Thank you.

  Like

 7. @గురువుగారూ,

  “మీకు మేం ఏం
  ఇచ్చుగోగలమండి!! బాబు గారూ!”!
  మరీ నామీద జోక్కులేసేస్తున్నారు!

  @సుజాతా,

  మీరు పంపిన మెయిలు అందింది. త్వరలోనే సమాధానం వ్రాస్తాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: