బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Scholarships for IITs


Do the Math – The Best of Asia 2010 – TIME

   మొన్న ఐ.ఐ.టి ల ఎడ్మిషన్ పరీక్షల్లొ ఆల్ ఇండియా లెవెల్ లో తమ తమ కోచింగ్ సెంటర్ల కొచ్చిన ర్యాంకుల గురించి, టి.వీ. లలో యాడ్ లతో హోరెత్తించేశారు.ఇంకో చోట ఎక్కడో కోచింగ్ క్లాసెస్ లో ప్రవేశానికి కూడా అర్హత పరీక్షల గురించి చెప్పారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా, ఇన్ని పేపర్ల వాళ్ళూ, టి.వీ వాళ్ళూ ఇక్కడే మన భారతదేశంలోనే, అదీ బీహారు లో ఒక వ్యక్తి చేస్తున్న ఓ ఘనకార్యం గురించి వ్రాయాలనిపించలెదు.

    ఇక్కడ శ్రీ ఆనంద కుమార్అనే ఒక వ్యక్తి, పాట్నా లో ఉన్న 30 మంది విద్యార్ధుల్ని ఐ.ఐ.టి కి కోచింగ్ ఇవ్వడమే కాదు, తన స్వంత ఖర్చుమీద వాళ్ళకి ఫుల్ స్కాలర్ షిప్ కూడా ఇచ్చి చదివిస్తున్నాడు. ఈ విషయం మనం విదేశీ పత్రికల్లో చదివితే గానీ తెలియలేదు. ‘మేరా భారత్ మహాన్”

3 Responses

 1. ఫణి గారు,
  ఈ విషయం ’ఈనాడు’లో నిన్ననే వచ్చిందండి. లింక్ ఇక్కడ
  http://www.eenadu.net/story.asp?qry1=1&reccount=18

  Like

 2. > ఈ విషయం మనం విదేశీ పత్రికల్లో చదివితే గానీ తెలియలేదు
  No, please refer this…

  http://www.eenadu.net/archives/archive-27-5-2010/story.asp?qry1=1&reccount=18

  Like

 3. శ్రీనివాస్,పానిపురి,
  నెను పెట్టిన లింకు 13 వ తారీఖుది.మనదేశంలో జరిగినది తెలియడానికి అందులోనూ ఇలాటి విషయానికి ఇంత టైము పట్టింది !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: