బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నా బ్లాగ్గు బంధువులు-అందరికీ వందనాలు!


Pradeep,Amma Odi,Sree, vinay chakravarthi, గోపాలకృష్ణ కోడూరి, lalitha , అరుణ పప్పు, Phanikumar Bhamidipati, కొత్తపాళీ, వల్లూరి, Kiran, nEstam, naresh, Aruna, రాకేశ్వర రావు, pappusreenu, krishna rao jallipalli, Ashok, ఆర్జున్, bhavani, మురళి, అసంఖ్య, srikaaram, లలిత, telugodu, అంధ్రా చిన్నొడు, teresa, జ్యోతి, చక్రవర్తి, జీడిపప్పు, cbrao, iamharish, sAmAnyuDu, సుజాత, nutakki raghavendra , bollojubaba, sailaja, madhoos, మేధ, radhika, panipuri123, Sarath ‘Kaalam’, శివ బండారు, బ్లాగాగ్ని, నేస్తం, నరసింహారావు మల్లిన, sA.gi.sa.sA, aswinisri, sumna, subhadra, ramachandrudu, ఊకదంపుడు, sOmayAjulu, KumarN, sahiti, krishna, Hare krishna,
Ajitkumar, pappu, munikishna, evaraiteneMiTi, venaru, Durga Hemadribhatla, Sree, P.P.SRINIVAS, Rama Krishna, రాజ మల్లేశ్వర్ కొల్లి, అబ్బులు, త్రివిక్రమ్, Kolisetty, kcube varma, Rajashekar, యువ, bharathi, Uma, Bhaavana, స్నేహ, A2ZDREAMS , srinivasa raju Indukuri, nelabaludu, pcdhoom, karthick, Yogi, mohanrazz, lokesh reddy, rameshsssbd, Anza, తృష్ణ, Chaithanya MS, స్నేహ, krishna, నల్లమోతు శ్రీధర్, Nag Satish, anonymous, rama, వెన్నెల రాజ్యం, నాగప్రసాద్, అబ్రకదబ్ర, geeta, Mauli, కత్తి మహేష్ కుమార్, Kandi Shankaraiah, అమర్, Babu, phani, గోపాల క్రిష్ణ, కామేశ్వరి, prasad, Lakshman, viswamitra, విజయ్, durgeswara, anu, రవి చంద్ర, నేస్తం, mytreyi, Srikar, Praveen, sistla Ramachandra , suresh, psmlakshmi, somayajulu, chinta rama krishna rao, malapkumar, Venkata Appa rao Mattegunta, Ram, Venkata Ganesh, bonagiri, bhaskara, పదనిసలు, jagan, Chandrasekhar Sharma, raj, (maverick6chandu.wordpress.com), భోగరాజు, Rama Krishna, jatardamal, suchitra, raman, kvrn, praveen, బృహఃస్పతి, Javik Sastri, రాణి, pandu, santhi, K.Subramanyam Naidu, vimala bulusu, Clipped.in – Latest Indian , వీరుభొట్ల వెంకట గణేష్, c v ram mohan, sudha, pullarao, yes sir, chinna, రహంతుల్లా, Swathi.., SIVARAMAPRASAD KAPPAGANTU, mohan, sunita, Kumar, raju, ఏ రాయైతేనేమి, teluguvadhu, నాగేసర్రావ్, budugoy, Indian Minerva, ధరణీరాయ్ చౌదరి, blogubevars, anand, Chandu, srikar, shankar, రవి, అనామకుడు, రాజేంద్రకుమార్ దేవరపల్లి, virajaaji, bonagiri, అగ్నాని, prasanth.., సుధ ఇందుకూరి, kvsv, SivaGanesh, వంశీ, Sravya, krishna, Anand Bulusu, satya, అభిజ్ఞాన, lEdu, SansNom, పిండారి, bondalapati, Regular Visitor

వీలున్నంతవరకూ, నా బ్లాగ్గులో వ్యాఖ్యలు పెట్టి నన్ను ప్రొత్సహించిన అందరు ‘మహానుభావుల’ పేర్లూ పైన వ్రాశాను.ఎవరిపేరైనా దురదృష్టవశాత్తూ, విస్మరించితే, నన్ను క్షమింప కోరుతున్నాను.
ఇందులో ఉన్నవారందరికీ పేరు పేరునా నా ధన్యవాదాలు.

Endaro Mahaanubhaavulu…..

12 Responses

 1. మీ బ్లాగుకు మెనీ మోర్ టపాల ప్రాప్తిరస్తు 🙂

  అభిజ్ఞాన

  Like

 2. Wow… అంతమందిని గుర్తుంచుకున్నారు. Hats off అండీ….

  Like

 3. మీ చిట్టా బాగుంది. దానితోపాటే బ్లాగ్ చిరునామా వ్రాయాల్సింది. సరదాకిలెండి.

  Like

 4. నా పేరు యిక్కడ యింత మంది మధ్యలో చూసుకోవడం చాలా ఆనందంగా వుంది. మీ అభిమానానికి ధన్యవాదాలు.

  Like

 5. హో, నాపేరు కూడా ఉందన్నమాట… 🙂

  Like

 6. ఒకటో, అరో కామెంటేసిన నా పేరు ఎటూ ఉండదు, సరదా గా నిష్టూరం తో ఇంకో కామెంట్ వేద్దమని చూస్తే, మీరు ఆ అవకాశం నాకివ్వలేదు 😦

  Like

 7. అభిజ్ఞాన, రవిచంద్ర,శ్రీవాసుకీ, సామాన్యుడూ,పానీపూరీ,

  మీ అందరి అభిమానం ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను.

  Like

 8. కృష్ణా,

  అలాటి ఛాన్స్ ఎలా ఇస్తాను? ధన్యవాదాలు.

  Like

 9. ఫణిబాబుగారూ,

  నమస్కారం! ఆలస్యంగా అభినందలు పంపుతున్నందుకు క్షంతవ్యుణ్ణి.

  మీకు, మీ బ్లాగుకి జన్మదిన శుభాకాంక్షలు. మీకంటే చిన్నవాణ్ణయినా, మీ బ్లాగుకంటే పెద్దవాణ్ణి కాబట్టి, దానికి నా దీవెనలు. అది శుక్లపక్ష చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటున్నాను. అందరి బాగు కోరుకునే మంచి మనసున్న మీరు, గ్లోబంతా విస్తరించిన మన తెలుగు జనాభాని మీ బ్లాగు ద్వారా నూరేళ్ళపాటు రంజింపజేయాలని ఆకాంక్షిస్తూ….

  భవదీయుడు
  అబ్బులు

  Like

 10. అబ్బులూ,

  ధన్యవాదాలు.

  Like

 11. aa sravya nene na andi ?
  meeru rase tapalu chaduvutanu kani comment veyalante baddakam.

  Like

 12. శ్రావ్యా,

  ఈ టపా నా బ్లాగు మొదటి పుట్టినరోజు సందర్భంగా వ్రాసింది. ఒకసారి చెక్ చేస్తేనే కానీ చెప్పలేను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: