బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— L T T E


    ఈ మధ్య దాకా పూణే నుండి తణుకు( మా అత్తారింటికి) వెళ్ళాలంటే, డైరెక్టు గా వెళ్ళడానికి వీలుండేది కాదు. కోణార్క లో ఏ తాడేపల్లిగూడెం/నిడదవోలు లలో దిగి, బస్సూ, రైలో ఎక్కి వెళ్ళవలసి వచ్చేది.1972 లో నాకు పెళ్ళి అయినప్పుడు, పాపం మా మామ గారు ఎప్పుడూ అనుకునేవారు. పిల్లని అంతదూరం పూనా పంపిస్తున్నాను, ఎప్పుడైనా వెళ్ళాలనిపించినా రెండు రైళ్ళు మారాలి, ఇక్కడెక్కితే అక్కడ దిగేటట్లుంటే ఎంత బాగుండేదీ అని.పాపం ఆయనే ఉంటే ఎంత సంతోషించేవారో అనిపించింది నిన్నంతా! విశాఖపట్నం-ముంబాయి సూపర్ ఫాస్ట్ (వారానికి రెండు సార్లు) మొదలెట్టారు కదా !!
ఒక్కటే బాగుండలేదు, ఆ ట్రైను పేరు– శ్రీ లంక లో ప్రభాకరన్ చనిపోయిన తరువాత కనుమరుగైన పేరు ని మన మమతమ్మ ఇక్కడ మళ్ళీ బ్రతికించింది!

L T T E ( Liberation Tigers of Tamil Eelam)—- Lokmanya Tilak Terminus Express

పైన పెట్టిన పేర్లలో పోలిక చూశారా? త్వరలో ఓ శుభ్రమైన పేరు పెడితే బాగుండును !!!

Advertisements

8 Responses

 1. Small correction:

  LTTE : Liberation Tigers of Tamil Eelam..

  Like

 2. You should not think like that.. lokamanya is the facilitation for balagangadhar tilak…. you might be knowing it.. simply no one will decide the name for trains…

  Like

 3. Kumar,

  I know that LTTE is in honour of lokmanya Bala Gangadhar Tilak. I only mentioned the similarity in the acronym in a lighter vein.

  Like

 4. నరసింహ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టమని అడుగుతున్నారండి,చూద్దాం యే నిర్ణయం తీసుకుంటారో…

  Like

 5. రాజేంద్ర కుమార్,

  ఈ వేళ పేపర్లో చదివాను.అలా పెడితే బాగానే ఉంటుంది.

  Like

 6. గురువుగారు.. పేరేదైతేనేంలెండి… ట్రైనువుంది.. చక్కగా మా తణుకులో ఎక్కి ఇక్కడ దిగొచ్చు.. లేకపోతే తాడేపల్లిగుండెం వరకూ అర్ధరాత్రిల్లు పరుగులుతీసేవాళ్ళం కోణార్క్ ఎక్స్ ప్రేస్ కోసం. దాన్ని మేం ముద్దుగా దొంగలబండి అని పిలుచుకుంటుంటాం.. ఎందుకంటే దొంగలు తిరిగే టైములో ప్రయాణాలు చెయ్యాలి కాబట్టి.. 🙂

  ఈ రైలు అంత ప్రీక్వెంట్ కాకపోయినా కనీసం పూణేలో మనల్ని చూడటానికి సంవత్సరానికి ఒకరొచ్చినా తిట్టుకోకుండా వచ్చే అవకాశాముంది.. 🙂

  Like

 7. శ్రీనివాసూ,

  మీ అబ్బాయి శ్రమ పడకుండా తాతయ్యా, నానమ్మ లదగ్గరకు వెళ్ళడానికే ఈ కొత్త రైలు వేయించాము!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: