బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఐ.ఐ.పి.ఎం


ఐ.ఐ.పి.ఎం అని ఒక మేనేజ్ మెంటు కాలేజీ మీద ఈ మధ్యన ఒకటి రెండు బ్లాగ్గులు చదివాను. ఈ సందర్భంలోనే దానిగురించి నేను చదివిన ఇంకో వార్త.

Read it here

6 Responses

  1. వాడు MBA అని చెప్పి, సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు, దానిలోని PGDBM అని రాస్తాడు

    Like

  2. ఇలా జనాలు ఎంత మోసపోతున్నా ఈ గోవెర్నమెంట్లూ …ఈ బ్యూరోక్రాట్స్ ఎవడి **** ******** అర్ధం కాదు…ఎవడికి వాడు చదువు చెప్తామనో…మరోటో దుకాణం పెట్టి జనాల విలువయిన టైమ్ .డబ్బు ******టే వీళ్లంతా వేలకు వేలు జీతాలు తీస్కుంటూ ఏమీ చేస్తున్నట్టో???

    Like

  3. ఇలాంటిదే లేక ఇదేనేమో మొన్నీమధ్య ఒకరు వెళ్ళి మీ రిచ్చిన పట్టా ఇక్కడ అంటే మన రాష్ట్రం లో చెల్లదంటున్నారు అంటే నిజమే జార్ఖండ్ లో చెల్లుతుంది అక్కడ్నుంచి ఉద్యోగాలకు ప్రయత్నించమని ఒక బోడి సలహా వాళ్ళ మొహాన కొట్టి పంపారు వైజాగులో………….:)

    Like

  4. పానీపూరీ,కె.వి.ఎస్.వి , రాజేంద్రకుమార్,

    వాళ్ళ యాడ్లూ,వాళ్ళ పత్రికలూ చాలా హైఫై గా ఉంటాయి.అయినా ‘పేరు గొప్పా ఊరు దిబ్బా’ అన్నట్లుగా, చదవడానికి ఎవడైనా చేరేడా, గోవిందా !!

    Like

  5. మీకూ , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

    Like

  6. మాలాకుమార్ గారూ,

    మీకూ, మీకుటుంబానికీ, మా అందరిదగ్గరనుండీ ఉగాది శుభాకాంక్షలు !

    Like

Leave a comment