బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Online Bus Reservations


ఇన్నాళ్ళూ ఎయిర్, రైల్వే లకే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు అనుకునేవాడిని.ఇప్పుడు దేశం లో ఎక్కడికైనా బుక్ చేసికోవచ్చని తెలిసింది.ఇప్పటికే మీ అందరికీ తెలిస్తే మంచిదే. ఊరికే కోప్పడకండి. ఈయనకేమీ పనిలేదూ,అస్తమానూ ఏదో లింకులు పోస్ట్ చేస్తూంటాడూ అని. అదో సరదా! నాకు తెలిసిన,నచ్చిన ఏవిషయమైనా ఇతరులతో పంచుకోవడం!All India Bus Services

4 Responses

 1. deenito baatu meeru apsrtc.in lo kuda apsrtc tickets book chesukovachhu…kaani neneppudu try chesinaa serverbusy anee vastundi. alaage banglore vallaki kuda ksrtc site okati undi adi baaga pani chestundi nenu chaala sarlu book chesukunna kudaa

  Like

 2. లేదు లేదు, మీరు చెప్పే సంగతులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయ్. అందరికీ అన్ని విషయాలూ తెలివు కదా!
  ఈ పేజీ తెలుగులో కూడా ఉంది.
  http://www.redbus.in/tel/index.aspx

  Like

 3. తెలుగువధు,

  దీనిలో ఉన్న సౌకర్యం ఏమిటంటే, ప్రైవేట్ సర్వీసుల టికెట్లు కూడా బుక్ చేసికోవచ్చు.

  Like

 4. నాగేసర్రావూ,

  ఈ సైట్ తెలుగులోకూడా ఉన్నట్లు తెలియచేసినందుకు ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: