బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-అపరిచితులతో తస్మాత్ జాగ్రత్త!!


20091216b_003119006
My Experience

   ఈ వేళ ‘ఈనాడు’ వార్తాపత్రిక చదువుతుంటే ఒక వార్త నన్ను ఆకర్షించింది.నాకు పూణే లో జరిగిన అనుభవం, అప్పుడు ఎప్పుడో నా ఇంగ్లీష్ బ్లాగ్గులో వ్రాశాను.ఆతావెతా చెప్పేదేమిటంటే,ఎక్కడైనా,ఎప్పుడైనా, ఎవరైనా సరే ‘అపరిచితుల’ తో చాలా జాగ్రత్తగా ఉండండి.సర్వేజనా సుఖినోభవంతూ !!

Advertisements

10 Responses

 1. Whats this sir?
  No info / link for the news you read. no link for your english blog where you wrote something about it. readers should not feel why the hell i came here. please be informative. good luck.

  Like

 2. Kumar,

  I sincerely appologise for this error, which was due to some network problem. When I realised this, I made necessary ‘repair’ ! Please bear with me.
  You can now see my english Blog link as well as the news item of Enaadu. Sorry again.

  Like

 3. >> readers should not feel why the hell i came here.

  Kumar, what sort of language is this ? why do you have to talk this way if some link isn’t found, when you could report it in a polite way.This is just a blog, not some newspaper you bought paying fee to use such language.

  Tittu ki tittu tirigi cheppatam kastam kaadu, phani gaariki aa samskaaram undi, mundu konchem samskaaram nerchukondi, lekapote aa hell ki meere veltaaremo jagrttha !

  Like

 4. oh and btw, the blog owner shouldn’t feel why the hell I’m writing a blog, seeing impolite comments like your’s !

  Like

 5. అనూ,

  మీరు స్పందించిన విధానానికి ధన్యవాదాలు.పోన్లెండి, ఇలాటివి జరుగుతూనే ఉంటాయి. జీవితంలో ఎన్ని ఢకామొక్కీలు తిన్నామో!!కుమార్ వాడిన భాష నాకూ బాగోలెదు, మన దేశంలో ‘భాషా స్వాతంత్రం’ ఉందిగా.ఇలా పబ్లిక్ లోకి వచ్చినప్పుడు, అన్నింటికీ తట్టుకోవాలి.

  Like

 6. ఫణి గారు,
  మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. ‘భాషా స్వాతంత్రం’ ఉన్నదన్న మాట నిజమే, కాని దాని అర్థం నోరు పారేసుకోవటం కాకూడదు. అలంటి వారికి తగిన సమాధానం చెప్పకపోతే, వారికి ‘భాషా స్వాతంత్రం’ అందరిదీ అని ఎప్పటికీ తెలియదు అని నా అభిప్రాయం, అనుభవం.

  మీ బ్లాగ్లో తరచూ కామెంట్ చేయకపోయినా, చదువుతూ ఉంటాను. 🙂 ముఖ్యంగా మీ పిల్లలని పెంచిన తీరు చాలా నచ్చింది.

  Like

 7. అనూ,

  చూస్తున్నాముగా చాలా బ్లాగ్గుల్లో, ఎలా వాదించుకుంటారో? మాటా మాటా పెరగడం తప్పించి, ఎవరికీ ఏమీ ఒరగదు.దారిలో బురద ఉంటే ఏం చేస్తాము? నా పధ్ధతి దానిని తప్పించుకొని, పక్క నుండి వెళ్ళిపోవడమే.నేను కుమార్ వ్రాసిన వ్యాఖ్య ‘డిలీట్ ‘ చేసుండొచ్చు.కానీ, కొంతమంది చదువరుల భాష ఎంత అసహ్యంగా ఉంటుందో అందరికీ తెలియాలనే దాన్ని ఉంచాను.ఇందులో ఏదైనా నష్టపోతే ఆ చదువరే కానీ, నేను కాదు.నా అదృష్టం కొద్దీ మీలాటి వారి సపోర్ట్ ఉంది నాకు.ఈ ఎనిమిది నెలలలోనూ 30.000 పైగా విజిటర్స్ వచ్చేరంటే, నేను మరీ ఘోరంగా వ్రాయడం లేదనే కదా !! Thanks again.

  Like

 8. ఫణిబాబు గారు, అచ్చు కచ్చు ఇటువంటిదే మా స్నేహితుడికి బెజవాడలో జరిగింది. అతను స్పృహలోకి వచ్చినప్పుడు చూసుకుంటే, వరంగల్ దగ్గర ఒక రైల్వే ట్రాక్ దగ్గర పడి ఉన్నాడు. అప్పటి నుంచి ఎవరైనా కారులో వచ్చి అడ్రస్ చెప్పమంటే నేను అప్రమత్తంగా ఉంటాను.

  Like

 9. గణేష్,

  కారులోనే కాదు,స్కూటర్ మీద వచ్చేవాడికైనా సరే,దానిమీద ఎక్కొద్దు.చూశారుగా, నేను జీవితంలో ఒకేఒక్కసారి ఓ అపరిచితుడి తో లిఫ్ట్ పుచ్చుకున్న పాపానికి, నాకు అయిన అనుభవం !! మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏదైనా అనుభవం మీదే తెలుస్తుంది.అందుకే ఇలాటి ఉపయోగకరమైన విషయాలు పోస్ట్ చేస్తూంటాను .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: