బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–పెళ్ళిళ్ళలో క్రొత్త పోకడలు !!


chennai wedding

మా చిన్నప్పుడు పెళ్ళి అయిదు రోజులు జరిపేవారు. ఆ తరువాత మూడు రోజులకి తగ్గించారు. అక్కడినుండి ఒక రోజులోకి దిగింది. ఈ మధ్యన వధూవరులు హాయిగా రిజిస్టార్ ఆఫీసుకి వెళ్ళి ఓ రండు సంతకాలు చేస్తే, మరు నిమిషంనుండీ, కాపురం పెట్టేయొచ్చు.ఇందులో వచ్చిన గొడవేమిటంటే మంత్రాలూ వగైరా ఉండబవు. పైన ఇచ్చిన న్యూస్ ఐటం చదివితే పుణ్యం,పురుషార్ధం ఉండే సౌకర్యం కూడా ఉంది.దేముడిమీద నమ్మకం ఉన్నవాళ్ళకి కూడా ఇది హాయిగా ఉంది !

Advertisements

3 Responses

 1. జానకి విముక్తి నవలలోని జానకి-ప్రభాకర్ లలా అసలు పెళ్ళే చేసుకోకుండా భార్యభర్తలుగా కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు.

  Like

 2. అందుకే దాన్ని కధ అన్నారు

  Like

 3. ప్రవీణ్, సుచిత్రా,

  స్పందించినందుకు ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: