బాతాఖానీ-లక్ష్మిఫణి ఖబుర్లు


    అక్టోబర్ రెండో తారీఖున మొత్తానికి, నేనూ, సామాన్లూ పూణే క్షేమంగా చేరాము. ఒక్క రోజు ఆలస్యం అయినా, వరదల్లో చిక్కడిపోయేవాడిని. ఇక్కడ బి.ఎస్.ఎన్.ఎల్ వారిని అడిగితే,కొత్త టెలిఫోన్ రావడానికి 3 సంవత్సరాలు పడుతుందన్నాడు. ఇంక రిలయన్సో, ఎయిర్ టెల్లో ,టాటా ఇండికాం కానీ తీసికోవాలి. పాపం గాస్స్ వాడు మాత్రం పని తొందరగానే తేల్చేశాడు.

    ఇక్కడ పూణే లో వర్షాలు బాదేస్తున్నాయండి బాబూ. మహరాష్ట్రలో ఈ వర్షాల ధర్మమా అని గోదావరి ఇంక పోటెత్తుతుంది త్వరలో. ఇక్కడకి వచ్చిన తరువాత నా మిస్టరీ షాపింగ్ ఒకటి చేశాను. ఇంక ప్రతీవారమూ ఒక్కొక్కటి చేస్తే, నాకూ కాలక్షేపం గా ఉంటుంది.

    ఈ ఏడాదీ ఆంధ్రదేశంలో ఉన్న తరువాత, ఇక్కడి వాతావరణానికి ఎడ్జస్ట్ అవడానికి కొంచెం సమయం పడుతుంది. పైవారం అంటే దీపావళి వెళ్ళిన తరువాత నుండీ, మళ్ళి నా గోల ప్రారంభిస్తాను. అంతవరకూ శలవు.

Advertisements

7 Responses

 1. AP situation is a real tragedy.

  Like

 2. నెట్ బ్రాడ్ బ్యాండ్ మాత్రం BSNL(MTNL) తీసుకోండి ,చాలా బావుంది పూణే లో

  Like

 3. Dear Sir,

  Can you please inform me the consultancy work you are doing on showrooms and is there any opportunity for us to take up this in Hyderabad.

  Thank you and regards,

  Rama Krishna.

  Like

 4. phanibabu garu meeku lakshmi gariki namaskaralu. nenu ippude mee blog chusanu. ikkada maa parisaralni, ikkadi sanghatanalni mee khaburlalo chaduvuthunte chaalaa thrilling ga undi.

  Like

 5. లక్ష్మినారాయణ గారూ,

  నా బ్లాగ్గులు నచ్చినందుకు చాలా సంతోషము. ఏమైనా ఎక్కువగా వ్రాసేసిఉంటే చెప్పండి. లేకపోతే రాజమండ్రీ లో మళ్ళీ అడుగు పెట్టనీయరు!!

  Like

 6. భోగరాజూ గారూ,

  ఆ ప్రయత్నంలోనే ఉన్నాను.

  Like

 7. Ramakrishna,

  Please send me a personal mail & I will give you the details.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s