బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి)ఖబుర్లు–వరలక్ష్మివ్రతం


IMG_0376b

ప్రతీ ఏడాదీ చేసినట్లుగానే ప్రొద్దుటే 8.00 గంటలకల్లా మొత్తం 9 పిండివంటలూ చేసి వరలక్ష్మిపూజ విజయవంతంగా పూర్తిచేసింది మా ఇంటావిడ-చి.సౌ.సూర్యలక్ష్మి–గాడ్ బ్లెస్ హెర్.

7 Responses

 1. వర లక్ష్మీ వరప్రసాద సిద్ధిరస్తూ… 🙂

  Like

 2. namstrailokyajanani

  Like

 3. విజయ్, దుర్గేశ్వర్,

  ధన్యవాదములు.

  Like

 4. “ప్రొద్దుటే 8.00 గంటలకల్లా మొత్తం 9 పిండివంటలూ చేసి ” ->
  ఆవిడ ఓపికకి శతకోటి నమస్సులు ! పొద్దుటే లేచి పాలల్లో సీరియల్ వేస్కుని తినటానికే టైం సరిపోదు నాకు !

  Like

 5. ఇంతకీ ఏమేమి చేసారో చెప్పలేదు. చక్రపొంగలి ఆవడ పులిహోర కనబడుతున్నాయి, మరి మిగిలిన వాటి విషయమేమిటి?

  Like

 6. చక్రవర్తి,

  పులగం, పులిహోర,పాయసం,ఆవడలు,బేసిన్ లడ్డూ,రవ్వ లడ్డూ,మైసూర్ పాక్, కెరట్ హల్వా, గులాబ్ జామున్–ఇవ్విధంగా 9 పిండివంటలూ అక్కడ ఉన్నాయి బాబూ. ఆ ఫోటో ని పెద్దది చేయడం తెలియక అలా ఉంఛేశాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: