బాతాఖానీ–తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–హూష్ కాకి


D29637532

మనం చిన్నపిల్లల్ని ఊరుకోపెట్టడానికి, ” హూష్ కాకి ఎత్తుకు పోయిందీ” అంటాము. ఇక్కడ నిజంగానే కాకి ఎత్తుకుపోయింది!! ఈ నాటి సాక్షి లో వార్త.

5 Responses

 1. భలే వుంటాయండి మీ కబుర్లు. రోజు మీతొ ‘బాతాఖానీ’ కొట్టడం ..అదేనండి మీ బ్లాగు చదవడం బాగా అలవాటు అయిపొయింది.
  మీరు తణుకు లొ సెటిల్ అయ్యివుంటె నేను ఇంటికి వచ్చినప్పుడల్లా కలిసె అవకాశం వుండెది :-))

  Like

 2. అవును.మీరు తణుకులో సెటిల్ అయ్యివుంటే కలుసుకోడానికి వీలయ్యేది నాకు కూడా.

  Like

 3. Sri Vara lakshmi vratam intlo baga ayendi anukuntanu. Maaku thelavarithe puja.

  We saw Lakshmi talk show on the web. Jayasudha was very natural.

  Like

 4. ప్రసాద్, నరసింహరావు గారూ,

  కలుసుకోవాలని ఉంటే ఎక్కడైతేనేమిటి ?

  Like

 5. ఉమా,

  మీరు కూడా వరలక్ష్మివ్రతం చేసికొన్నారని తలుస్తాను. నా భార్య సూర్యలక్ష్మి, గత 35 సంవత్సరాలలాగే పొద్దుటే 8.00 గంటలకల్లా, 9 పిండివంటలూ నైవేద్యం పెట్టుకొని, పూజ చేసికొంది. ఆ అమ్మవారి దయతో అంతా బాగానే ఉంది.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: