బాతాఖానీ -తెరవెనుక (లక్ష్మి ఫణి ) ఖబుర్లు–బెల్లం మిఠాయి


IMG_0230బంగారు బెల్లం మిఠాయి .చేసిన చిలకమ్మ గారికీ, సహాయంచెసిన జయకీ, తీసికొచ్చిన నాగుకీ,   ఆనందించిన మా ఇంటావిడకీ     జయహో !!

6 Responses

 1. బెల్లం మిఠాయ్ తెచ్హిన వారి రుణం ఇలా తీర్చుకున్నారన్న మాట.
  నేను ఒక రెండు రొజుల క్రితమే మీ బ్లాగ్ చూడటం జరిగింది…వరసగా ఏదీ వదిలిపెట్టకుండా అన్ని ఏకబిగిన చదివేసాను.
  చాలా సరళంగా, నిజాయితీగా చాలా బాగా రాస్తున్నారు.
  మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సదా మంచి జరగాలని అశిస్తున్నాను.
  ఆన్నట్టు మాది కాకినాడ ,బెల్లం మిఠాయ్ ప్రస్తుతం కొటైయ్య స్వీట్ స్టాల్ లొ దొరుకుతుంది.

  Like

 2. దుర్గ గారూ,

  ధన్యవాదములు. నా బ్లాగ్ మీకు నచ్చినందుకు. ఏదో నాకు తెలిసిన భాషలో రాసేస్తున్నాను.

  Like

 3. This does not look like bellam mithai. BEllam mithai looks darker brown even if the bellam is fair colored. Seems to me that you are tricked to eat this sugar mithai as bellam mithai. Check out 😉

  Like

 4. evaraitenemiti,

  Hello. I tasted it and it IS Bellam Mithai. There is nothing to trick me. Its been prepared at home by my relatives. I can differentiate between bellam and panchadaara.

  Like

 5. babayya garu,
  naku godavari bhasha teliyadu. bellam mithayi ante emiti ? denito chestaru ? idi laddu laga kanipistondi ?

  Like

 6. ఎనానిమస్సూ,

  గోదావరైనా, గంగైనా, కృష్ణా అయినా ఏమీ తేడాలేదు! మామూలు లడ్డూలోనే, పంచదార బదులు బెల్లం వాడతారు. కానీ దీని రుచే వేరు! ఒక్కసారి తింటే వదిలిపెట్టరు….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: