ఈ మధ్యన మా కంప్యూటరు కొద్దిగా తిప్పలు పెట్టడం ప్రారంభించింది. పాపం దానికీ నా లాగే వయస్సు మీద పడుతోంది. మొదట్లో ఉండే ఉత్సాహం ఇప్పుడుండమంటే ఉంటుందా ఏమిటీ? పని చేస్తోంది, కానీ ,మరీ ప్యాసెంజరు బండిలా ( ఈ రోజుల్లోవి కావు, మారోజుల్లోవి) వెళ్తోంది. ఈరోజుల్లో లోకల్ ట్రైన్లనుండి, ప్యాసెంజరు బండ్ల దాకా అన్నీ ఎలెట్రీ ఇంజన్లతోనే కాదా నడిచేదీ, కానీ మా రోజుల్లో బొగ్గింజన్లే గతి. దానికి సాయం ప్రతీ స్టేషన్లోనూ ఆగడం. దీనితో [...]
Filed under: Uncategorized | 2 వ్యాఖ్యానాలు »