బాతాఖానీ–లక్ష్మిఫణి ఖబుర్లు–ద్వారకా తిరుమల

    మేము పూణే తిరిగి వెళ్ళేలోపల ద్వారకా తిరుమల వెళ్ళి స్వామివారి కల్యాణం చేసికుందామనుకున్నాము. నిన్న ప్రొద్దుటే 5.30 కి బయలుదేరి, కారులో అక్కడికి వెళ్ళాము. ప్రొద్దుటే 7.30 కి కౌంటర్ తెరిచారు. కల్యాణానికి టికెట్ట్ 1000/- రూపాయలు. 9.00 గంటలకి కల్యాణ మండపం తెరిచారు, ముందుగానే వెళ్ళడం వల్ల, మొదటి లైను లోనే కూర్చోడానికి స్థలం దొరికింది.     ఇదివరకు 2004 లో నా షష్టిపూర్తి కి తిరుమల తిరుపతి దేవస్థానం లో కల్యాణం చేసికున్నాము. [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers