బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–బూంద్ బూంద్ సే !!

    ఈ మధ్యన బంగారం రేటు కొండెక్కేసింది.నాకు బాగా గుర్తు-నేను ఉద్యోగంలో చేరినప్పుడు అంటే 1963 లో 10 గ్రాముల బంగారం 80/- రూపాయలకి వచ్చేది.నా జీతంతో పాటే దాని ఖరీదుకూడా పెరుగుతూ వచ్చింది. 80/- రూపాయలున్నప్పుడు నా జీతం 200/- మాత్రమే. పైగా ఆరోజుల్లో స్మగ్లింగ్ చేసి తెచ్చేవారు, దానిఖరీదు కొంచెం తక్కువ ఉండేది.తెలిసున్నవాళ్ళకి తప్ప ఇతరులకి అమ్మేవారు కాదు.కాలక్రమేణా బంగారం ఖరీదూ, నా జితమూ ఒకేలా ఉండేవి.అదేదో తక్కువ ఉంటే కొనేవాడిననికాదు.ఊరికే పరిస్థితి చెప్పానంతే [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers