మనకి ఏదైనా తెలియదనుకోండి, నోరుమూసుక్కూర్చోవాలి కానీ, ఊరికే వెధవ్వేషాలు వేయకూడదూ అని ఇన్నేళ్ళకి నేర్చుకున్నాను… మాకు ప్రయాణంలో సౌకర్యంగా ఉంటుందని అల్లుడూ, అమ్మాయీ ఓ 3G Tab ఇచ్చేరని చెప్పానుగా, ఏదో సంసారపక్షంగా, నాకు తెలిసిన ( అనే అపోహ !) మెయిల్స్ చెక్ చేసికోడం తో ఊరుకోవచ్చుగా, అబ్బే, మనవైపు వెళ్ళినప్పుడు, అందరికీ మనం అంతర్జాలం లో చేస్తున్న ఘనకార్యాలు చూపించుకోవద్దూ మరి, నా కొత్త ఆటవస్తువు లో నా టపాలు వస్తున్నాయో లేదో [...]
Filed under: Uncategorized | 4 వ్యాఖ్యానాలు »