బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బిజినెస్ మాన్…

    మిట్ట మధ్యాన్నం వెళ్ళి చూసొచ్చామండి మొత్తానికి. దేశంలో ఉన్న చాలా సినిమాలకి హాయిగా వాళ్ళ వాళ్ళ భాషల్లో పేర్లు పెడుతూంటే, అసలు మనవాళ్ళకేం రోగం, ఇంగ్లీషులో పెడతారు? రేపెప్పుడో బాడీ గార్డుట ! పేర్లు ఇంగ్లీషులో పెట్టేటప్పటికి ఆ థియేటర్ వాడికీ అనుమానం వచ్చేసింది, ఇదే భాష సినిమా అని! పేరుకూడా తెలుగులో పెట్టలేని దౌర్భాగ్యం మనది. సినిమాలో పేద్ద ఏమీ విశేషం ఉండఖ్ఖర్లేదు, ఓ అరడజను క్యాచీ పాటలూ, మధ్యమధ్యలో ఈ మధ్యన డయలాగ్గుల్లో [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers