బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బిజీ బిజీ ..weekend…

    ఇదివరకే చెప్పాను, ఉద్యోగంలో ఉన్నప్పుడే బావుండేది, ఏదో టైముకి వచ్చేసి ఇంటిపట్టునుండడమూ అదీనూ. రిటైరయిన తరువాత ఎప్పుడు చూసినా బిజీయే బిజీ.. అందులోనూ, ఈ వారం ఎన్ని పనులో! మా మిస్టరీ షాపింగు వాళ్ళు ఫోను చేసి, ఫలానా Cream Centre హొటల్ కి వెళ్ళి లంచ్ చేసి రమ్మన్నారు. అదేదో నెల విడిచి నెల, మరీ “ మాశికాల్లా” కాకుండా, దక్షిణ తాంబూలాలిచ్చి, మా ఆదిదంపతులకి విందు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటున్నారు! ఇదీ [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers