ఈ మధ్యన మాఇంటావిడకి అగస్థ్యతో బిజీ అయిపోవడంతో, ఆవిడ పేరున వస్తున్న మిస్టరీ షాపింగులు, నేనే కానిచ్చేస్తున్నాను.ఏంలేదూ, అగస్థ్య అని ఉత్తినే వంక, ఆవిణ్ణి తీసికెళ్తే బస్సుల్లో కుదరదాయె, ఆ ఏజన్సీ వాళ్ళేమో టి.ఏ. ఇవ్వరూ, మరీ ఆటోల్లో వెళ్ళిచేస్తే కిట్టుబాటవదు, ఏదో సరాదాగా ఉంటుందనీ, కాలక్షేపానికీ చేస్తున్నాకానీ, మరీ చేతి డబ్బులు వేసి చేయాలన్న “త్యాగబుధ్ధి” ఏమీ లేదు! నాకూ బాగానే ఉంటోంది, అస్తమానూ నాకే కాకుండా, ఇంట్లోవాళ్ళకీ తెస్తూంటాను. మొన్నెప్పుడో Rebok కి [...]
Filed under: Uncategorized | 8 వ్యాఖ్యానాలు »