బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

    ఈవేళ మా మనవడు చి.అగస్థ్య రెండో పుట్టిన రోజు. సాయంత్రం అమ్మాయి,అల్లుడూ, పిల్లలూ కూడా వస్తారు. కావలిసినంత కాలక్షేపం. సంక్రాంతికి మా పెద్ద మనవరాలు చి.తాన్యా పుట్టినరోజు. మళ్ళి అమ్మాయి అత్తవారూ, ఆడపడుచులూ వాళ్ళ ఫామిలీలూ కలవడం. ఏదో హాయిగా గడిచిపోతోంది. మేము మా మనవరాలు నవ్య రెండో పుట్టిన రోజు అవగానే, రాజమండ్రీ కాపరం పెట్టేశాము, అప్పటికి నవ్య కొద్దిగా అర్ధం చేసికోడమూ అదీ రావడం చేత. ఇప్పుడు మా మనవడితో అలాటి లక్షణాలు [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers