బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– “కొత్త” తో వచ్చే కష్టాలు…

   అనవాయితీగా ఉండేదానికి ఎప్పుడైనా మార్పు లాటిది వస్తే అంతా గందరగోళమే! ” పాత” స్థానంలో “కొత్త” వచ్చినప్పుడు, వచ్చే ఈతిబాధల గురించి ఈ టపా. చాలామందికి ఇలాటి అనుభవాలు ఎదురయ్యే ఉండొచ్చు.    పసిపిల్లల్ని చూడండి, ఇంట్లో వాళ్ళదగ్గర “ఎత్తు” అలవాటైపోయి, ఎప్పుడేనా ఇంటికి కొత్త వారొచ్చినప్పుడు, ససేమిరా వారిదగ్గరకు వెళ్ళరు. కొంపమునిగి పోయినట్టు ఏడుపోటీ! చూసేవాళ్ళనుకుంటారూ, ఆ వచ్చినావిడో, వచ్చినాయనో గిల్లేడా ఏమిటీ అని! అప్పటికీ పాపం ఆ కొత్తాయన భార్య అంటూనే ఉంటుంది, అదేమిటండీ, పసిపిల్లలు [...]

Follow

Get every new post delivered to your Inbox.

Join 25 other followers