కేంద్రప్రభుత్వం వారు ఇదివరకటి రోజుల్లో ఫిబ్రవరి 28 న సాయంత్రం 5.00 గంటలకి సాధారణ బడ్జెట్ సమర్పించేవారు. ఆ గొడవంతా గజిబిజి అయిపోయి, ఆ బడ్జెట్ కి ఓ తేదీ అన్నది లేకుండా, ఎప్పుడుబడితే అప్పుడే సమర్పించేస్తున్నారు. 7nbsp; కానీ ఆ ‘తేదీ (ఫిబ్రవరి 28)’ తో ఎంతో ముఖ్యమైన అనుబంధం మారదుగా ! ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే ఆరోజున, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో, 38 సంవత్సరాల క్రితం, నేనూ ఓ ఇంటివాడినయ్యాను!! అప్పుడే [...]
Filed under: Uncategorized | 4 వ్యాఖ్యానాలు »